Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు. ఇప్పుడు చూద్దాం.

మనసంతా నువ్వే : ఈ సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఉదయ్ కిరణ్, రీమ సెన్ నటించారు. ఈ సినిమా మహేష్ వద్దున్నాడట.

వర్షం : ప్రభాస్, త్రిష. గోపి చంద్ నటించిన వర్షం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి దర్శకత్వం శోభన్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

ఇడియట్ : ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రవి తేజ, రక్షిత నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా పూరి జగన్నాథ్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.

గజిని : గజిని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అసిన్, నయనతార నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు అల్లు అరవింద్, మధు బి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీష్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.

ఏ మాయా చేసావె : ఏమాయా చేసావె సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంతా నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతం మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత సంజమ్ స్వరుప్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రహమాన్ స్వరాలు సమకుర్చారు.

అ ఆ : అ ఆ (అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి) సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరం నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు.

24 : ’24’ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సూర్య శివకుమార్, సమంత, నిత్య మీనన్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ నిర్వహించారు. ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు.

ఫిదా : ఫిదా సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కే జె మేయర్ స్వరాలు అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -