Friday, April 19, 2024
- Advertisement -

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

- Advertisement -

యాంకరింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకు ఎంతో టాలెంట్ కావాలి. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టుగా సింక్ చేస్తూ మాట్లాడాలి. ఎవరి ఫిలింగ్స్ హర్ట్ కాకుండా మాట్లాడాలి. ఎమోషన్స్ ను బట్టి ప్రశ్నలు అడుగుతుండాలి. మరి అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఆషామాషీ విషయం ఏమీ కాదు. అయితే మన తెలుగులో మంచి ట్యాలెంట్ ఉన్న యాంకర్లు ఉన్నారు.

బుల్లితెరపై షోల నుంచి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అలాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కు యాంకర్ల అవసరం చాలా ఉంటుంది. మరి వీటికి వాళ్ళు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వీరికి ఈవెంట్ లేదా ఎపిసోడ్ ను బట్టి పారితోషికాన్ని చెల్లిస్తుంటారు. మరి ఒక్కో ఎపిసోడ్ కు.. ఏ యాంకర్ ఎంతెంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

1) సుమ : 2.5 లక్షలు
2) ప్రదీప్ మాచిరాజు : 2 లక్షలు
3) అనసూయ : 2 లక్షలు
4) రష్మి : 1.5 లక్షలు
5) యాంకర్ రవి : 1 లక్ష
6) శ్యామల : 50 వేలు
7) వర్షిణి : 30 వేలు
8) మంజూష : 30 వేలు
9) శిల్పా చక్రవర్తి : 25 వేలు
10) గాయత్రి భార్గవి : 25 వేలు

సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

అమల గురించి ఎవరికి తెలియని విషయాలు..!

దర్శకుడు మారుతీ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

సొంత విమనాలు ఉన్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -