బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

1) ప్రేమి విశ్వనాథ్ :
‘కార్తీక దీపం’ సీరియల్ తో వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్.. ఒక్కో రోజుకి 30 వేలు అందుకుంటుందట.

2) సుహాసిని :
‘చంటిగాడు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసిని.. ఆ తరువాత సినిమాల్లో క్లిక్ అవ్వకపోవడం వల్ల సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. ఈమె సీరియల్స్ షూటింగ్ లో పాల్గొనడానికి ఒక్కో రోజుకి 25వేలు అందుకుంటుందట.

- Advertisement -

3)పల్లవి రామిశెట్టి :
‘ఆడదే ఆధారం’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ .. ఒక్కో రోజు షూటింగ్ కు 15 వేలు అందుకుంటుందట.

4)మంజుల :
‘చంద్రముఖి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు 8 వేలు అందుకుంటుందట.

5)సమీరా షరీఫ్ :
సీరియల్స్ లో నటించడంతో పాటు యాంకర్ గా కూడా ఈ బ్యూటీ రాణిస్తుంది. ఒక్కో రోజు షూటింగ్ కు గాను ఈమె 10వేలు అందుకుంటుందట.

6)అషికా :
‘కథలో రాజకుమారి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు అందుకుంటుందట.

7) హరిత :
హీరోయిన్ రవళి చెల్లెలు హరిత కూడా సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు అందుకుంటుందట.

8) ప్రీతీ నిగమ్ :
ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇప్పటికీ సీరియల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే ఉంది. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 10 వేలు అందుకుంటుందట.

9)నవ్య స్వామి :
‘నా పేరు మీనాక్షి’ ‘ఆమె కథ’ సీరియల్స్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 20 వేలు అందుకుంటుందట.

10)ఐశ్వర్య :
‘అగ్నిసాక్షి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 25 వేలు అందుకుంటుందట.

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

Most Popular

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

Related Articles

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

నిత్యా మీనన్ : అలా మొదలయింది మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యమీనన్.. చిన్నప్పుడే ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో...

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీ ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల సినిమాల్లో కూడా రాశీ నటించింది....

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

’నిన్నే పెళ్ళాడతా’ మూవీలో నాగ్ కి.. అలాగే ’మురారి’ మూవీలో మహేష్ కి తల్లిగా అద్భుతంగా నటించిన లక్ష్మీ గురించి అందరికీ తెలిసిందే. గతేడాది ఈమె ’ఓ బేబీ’, ’మన్మథుడు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...