బుల్లితెర హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?

740
telugu scerial actress and their remunerations
telugu scerial actress and their remunerations

వెండితెరపై నటించేవారికే కాదు.. బుల్లితెరపై నటించేవారికి కూడా మంచి క్రేజ్ ఉంది. సీరియల్స్ లో నటించేవారు రోజు టీవీలో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ సీరియల్స్ నటినటులను ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఇక ఈ సీరియల్స్ లో నటించే వారికి రెమ్యునరేషన్స్ కూడా బానే ఉంతుంది. ముఖ్యంగా సీరియల్స్ లో హీరోయిన్స్ నే ప్రధాన పాత్రలుగా చూపిస్తారు కాబట్టి.. వాళ్లకు ఎక్కువ పారితోషికం ఇస్తుంటారు. మరి ఎక్కువ పారితోషికం తీసుకునే బుల్లితెర హీరోయిన్లు ఎవరో చుద్దాం.

ప్రేమి విశ్వనాథ్ : ‘కార్తీక దీపం’ సీరియల్ తో వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్.. ఒక్కో రోజుకి 30 వేలు తీసుకుంటుందట.

సుహాసిని : ఈమె సీరియల్స్ షూటింగ్ లో పాల్గొనడానికి ఒక్కో రోజుకి 25వేలు అందుకుంటుందట.

పల్లవి రామిశెట్టి : ‘ఆడదే ఆధారం’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ .. ఒక్కో రోజు షూటింగ్ కు 15 వేలు తీసుకుంటుందట.

మంజుల : ‘చంద్రముఖి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు 8 వేలు తీసుకుంటుందట.

సమీరా షరీఫ్ : సీరియల్స్ లో నటించడంతో పాటు యాంకర్ గా కూడా ఈ బ్యూటీ రాణిస్తుంది. ఒక్కో రోజు షూటింగ్ కు గాను ఈమె 10వేలు తీసుకుంటుందట.

అషికా : ‘కథలో రాజకుమారి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు తీసుకుంటుందట.

హరిత : హీరోయిన్ రవళి చెల్లెలు హరిత కూడా సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 12 వేలు తీసుకుంటుందట.

ప్రీతీ నిగమ్ : ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇప్పటికీ సీరియల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే ఉంది. ఈమె ఒక్కో రోజు షూటింగ్ కు గాను 10 వేలు తీసుకుంటుందట.

నవ్య స్వామి : ‘నా పేరు మీనాక్షి’ ‘ఆమె కథ’ సీరియల్స్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 20 వేలు తీసుకుంటుందట.

ఐశ్వర్య : ‘అగ్నిసాక్షి’ సీరియల్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజు షూటింగ్ కు గాను 25 వేలు తీసుకుంటుందట.

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

కరోనా తో కుప్పకూలుతున్న జీవితాలు

Loading...