మన యాంకర్స్ ఈవెంట్ కి ఎంత తీసుకుంటారంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో చాలా మంది యాంకర్స్ ఉన్నారు కానీ అందులో కొందరికే క్రేజ్ ఎక్కువగా ఉంది. అందుకో ముఖ్యంగా యాంకర్ సుమ. ఈమెకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. షోస్ చేస్తూనే సినిమా ఫంక్షన్స్ కి హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. సుమ యాంకరింగ్ ని తెలుస్తే చాలు.. ఆ షోకి మరింత క్రేజ్ పెరిగిపోతుంది. నెంబర్ వన్ యాంకర్ గా ప్రస్తుతం సుమ కొనసాగుతోంది.

ఆ తర్వాత అనసూయ.. జబర్దస్త్ ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లో కూడా నటిస్తూ.. అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి హోస్ట్ గా కూడా చేస్తోంది. అలానే రష్మీ.. జబర్దస్త్ ద్వారా నే రష్మీకి మంచి పేరు వచ్చింది. ఈమె యాంకరింగ్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలానే సినిమాల్లో కూడా రష్మీకి మంచి క్రేజ్ ఉంది. శ్రీముఖి బుల్లితెరపై షోస్ చేస్తూనే.. సినిమా ఫంక్షన్స్ కి కూడా హోస్ట్ గా చేస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. మంజుష, శ్యామల కూడా సినిమా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్స్ కి ఎక్కువగా యాంకరింగ్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

ఈ యాంకర్స్ ఈవెంట్ కి ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం.
సుమ : 2 నుంచి 2.5 లక్షలు
అనసూయ : 2 లక్షలు
రష్మీ : లక్షన్నర
శ్రీముఖి : 1 లక్ష
మంజూష : ఏభై వేలు
శ్యామల : ఏభై వేలు

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

Most Popular

గంగవ్వ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయంటే ?

బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మంచి రేటింగ్ వస్తోంది. ఎప్పుడు లేని విధంగా హౌస్ లోకి 50 ఏళ్ల మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు గంగవ్వ....

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చాలా పెద్ద సెలబ్రిటీ అయినప్పటికి.. మాములు వ్యక్తిలా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన అప్...

దివితో క్లోజ్ ఉంటే అదేనా : అమ్మా రాజశేఖర్ భార్య ఫైర్

బాస్ హౌస్ నుండి గత వారం దివి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు పలు కారణాలు ఉన్నప్పటికి.. అమ్మా రాజశేఖర్ కూడా ఒక కారణమని అంటున్నారు. మాస్టర్ తో...

Related Articles

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

యాంకరింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకు ఎంతో టాలెంట్ కావాలి. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టుగా సింక్ చేస్తూ మాట్లాడాలి. ఎవరి ఫిలింగ్స్ హర్ట్ కాకుండా...

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

ప్రదీప్, శ్రీముఖి లకు పెళ్లి జరగడం ఏంటి.. ఆ వేడుకలో అనసూయ డ్యాన్స్ చేయడం ఏంటని కంగారు పడకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే. విషయంలోకి...

అనసూయ సారీ వీడియో వైరల్.. చూసేయండి..!

అనసూయకు బుల్లితెరపై ఓ రెంజ్ లో క్రేజ్ ఉంది. ఆమె కోసమే జబర్దస్త్ చూసేవారు చాలా మంది ఉన్నారు. అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి. ఇద్దరు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...