Thursday, March 28, 2024
- Advertisement -

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

- Advertisement -

సినిమా అంటే హిట్ ఉంటుంది.. ప్లాప్ ఉంటుంది. ఒకప్పుడు ప్లాప్ గురించి సెలబ్రిటీలు మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోలు చాలా వరకూ ప్లాప్ అవుతే ప్లాప్ అని ఒప్పుకుంటున్నారు. ఆ హీరోలు ఎవరో చూద్దాం.

పవన్ కళ్యాణ్: జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఫ్లాప్ అని పవన్ చాలా సార్లు ఒప్పుకున్నాడు.

మహేష్ బాబు: ‘సైనికుడు’ ఆడలేదని.. ‘ఆగడు’ ప్లాప్ అయిందని.. ‘శ్రీమంతుడు’ ఆడియో వేడుకలో మహేష్ చెప్పాడు.

నాని: ‘కృష్ణార్జున యుద్ధం’ హిట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన నాని.. ‘అంత లేదు బాబాయ్.. సినిమా సరిగ్గా ఆడలేదు.. కానీ మనసు పెట్టి తీసాం’ అంటూ ట్వీట్ వేసాడు.

నాగార్జున: ఆర్జీవీ, నాగ్ కాంబో లో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా డిజాస్టర్ అని సోషల్ మీడియా సాక్షిగా నాగ్ ఒప్పుకున్నాడు.

రామ్ చరణ్: ‘ఆరెంజ్’ చిత్రం సరిగ్గా ఆడలేదు అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతే కాదు ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అని కూడా ఒప్పుకున్నాడు.

రామ్: తన ‘జగడం’ సినిమా ఫ్లాప్ అని మొహమాటం లేకుండా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు.

రవితేజ: ‘నిప్పు’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘కిక్ 2’ సినిమాలు ఫ్లాప్ అని రవితేజ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాడు.

నితిన్: ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాలు ఫ్లాప్ అని డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు నితిన్.’భీష్మ’ ప్రమోషనల్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పాడు.

ఎన్టీఆర్: ‘టెంపర్’ ఆడియో లాంచ్ లో తన గత సినిమాలతో నిరాశ పరిచినందుకు సారీ చెప్పి.. టెంపర్ సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు ఎన్టీఆర్.

విజయ్ దేవరకొండ : తన ‘నోటా’ సినిమా ఫ్లాప్ అని ఓ ట్వీట్ ద్వారా ఒప్పుకున్నాడు.

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

మన యాంకర్స్ ఈవెంట్ కి ఎంత తీసుకుంటారంటే ?

అమల గురించి ఎవరికి తెలియని విషయాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -