ఈ స్టార్స్ సినిమాలకంటే ముందు షోస్ చేశారన్న విషయం తెలుసా ?

- Advertisement -

ఎస్.ఎస్.రాజమౌళి : బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాధించుకున్నారు రాజమౌళి. ఈయన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ వన్. ఈ సినిమా తీయకముందు ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ తీశారు.

వక్కంతం వంశీ : కిక్, రేసుగుర్రం వంటి చిత్రాలతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న వంశీ దర్శకుడిగా కూడా అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాని డైరెక్షన్ చేశాడు. సినిమాల్లోకి రాకముందు.. చిన్నప్పుడే భాగవతం అనే టీవీ సీరియల్ ల్లో నటించారు. అంతే కాదు న్యూస్ రీడర్ గా, షో హోస్ట్ గా వ్యవహరించారు.

- Advertisement -

కలర్స్ స్వాతి : మా టీవీ లో కలర్స్ అనే షో కి యాంకర్ గా వ్యవహరించిన స్వాతి ఇంటి పేరు కలర్స్ గా మారిపోయింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సెటిల్ అయింది.

అనసూయ : జబర్దస్త్ యాంకర్ అనసూయకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఈమె న్యూస్ రీడర్ గా కూడా పనిచేసింది. ప్రస్తుతం సినిమాల్లో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

మంచు లక్ష్మి : మోహన్ బాబు కుమార్తె కి నేరుగా సినిమాల్లోకి రాకుండా తెలుగు ఛానల్లోనూ పలు షోస్ చేసింది. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రదీప్ : మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. షోస్ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా కూడా చేశాడు.

హర్షవర్ధన్ : అమృతం ద్వారా పాపులర్ అయినా మరో నటుడు హర్షవర్ధన్. ఐతే మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకొని వెనక్కి తిరిగి చూసుకోలేదు. మనం, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగులు రాసి తెరవెనుక కూడా బిజీగా ఉన్నారు.

సాయి పల్లవి : మలయాళ అమ్మాయి సాయి పల్లవి చిన్నప్పటి నుంచి పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంది. ఢీ షోలో పార్టిసిపెంట్ గా డ్యాన్స్ తో అలరించింది. మలయాళ పరిశ్రమ ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసింది, ఈ ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోని ఫిదా మూవీలో హీరోయిన్ గా నటిచింది.

నిహారిక కొణిదెల :నిహారిక కొణిదెల సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చేకంటే ముందు బుల్లితెరపై యాంకర్ గా చేసింది. ఆ తర్వాత ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

ఇండస్ట్రీలో పవన్ ప్రాణమిత్రులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

Most Popular

Related Articles

ఆర్ ఆర్ ఆర్ టీజర్ లో రాజమౌళి కాపీ కొట్టాడు..!

బాహుబలి 2 సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ...

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’… అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌' . ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా...

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

ఒక్క సారి మాట జరితే వెనక్కి తీసుకోలేం అంటూ ఉంటారు. అందుకే ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. అలా టంగ్ స్లిప్ అయిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...