Friday, April 26, 2024
- Advertisement -

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన 10 మంది స్టార్స్ వీళ్లే..!

- Advertisement -

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని హిటే. పూర్తి భిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది హీరోలు ఆయనతో పని చేయాలని చూస్తారు. ఇక శేఖర్ కమ్ముల చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ జాబితాను ఓ సారి చూద్దాం.

  • శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమా ద్వారా రానా దగ్గుపాటి హీరోగా పరిచయం అయ్యరు.
  • టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల పరిచయం చేశాడు.
  • లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమా ద్వారానే నవీన్ పొలిశెట్టి పరిచయం అయ్యాడు. ఇటివలే నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టాడు.
  • కమలినీ ముఖర్జీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.
  • శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ కీలక పాత్రలో నటించారు.
  • వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరో గా పరిచయం అయ్యారు.
  • శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా ద్వారా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా పరిచయం అయింది.
  • రిచా గంగోపధ్యాయ కూడా లీడర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.
  • శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో కృష్ణుడు సహాయ పాత్రలో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -