Saturday, April 20, 2024
- Advertisement -

అనుష్క శ‌ర్మ త‌ల్లి కాబోతుందా..?

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ త‌ల్లి కాబోతుంద‌ని మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.టీండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుష్క శ‌ర్మ‌.పిల్లల విషయంలో అనుష్క కొంత సమయం తీసుకుందామని అనుకున్నా.. విరాట్ కోహ్లికి పిల్లలంటే ఇష్టం ఉండడంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. తాజాగా అనుష్కకి సంబంధించి ఓ ఫోటో సోషల్మీడియాలో వైరల్ అయింది.ఈ ఫోటోలో అనుష్కని చూసి చాలా మంది ఆమె గర్భవతి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ వర్గాల నుండి కూడా ఈ విషయంపై అవుననే సమాధానాలు వినిపిస్తుండడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అయింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై విరాట్ కానీ అనుష్క కానీ స్పందించలేదు.విరాట్ ప్ర‌స్తుతం ఆసీస్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడడానికి వెళ్లాడు.అనుష్క శ‌ర్మ గ‌ర్భ‌వ‌తి అయితే విరాట్ ఇలా విదేశాల‌కు వెళ్ల‌డ‌ని అంటున్నారు.ఏది ఏమైన‌ప్ప‌టికి సోషల్ మీడియాలో విరుష్క దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గనుక నిజమైతే విరుష్క అభిమానుల ఆనందానికి అవధులుండవు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -