Saturday, April 20, 2024
- Advertisement -

షాన్ మార్ష్ సెంచరీ..ఆసిస్ భారీ స్కోరు..

- Advertisement -

అడిలైడ్ లో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సీనియర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ సెంచ‌రీ చేసి ఆసిస్‌ను ఆదుకున్నాడు. అడిలైడ్ మ్యాచ్‌లో సెంచరీతో సీనియర్ బ్యాట్స్‌మన్‌గా న్యాయం చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా క్రీజ్‌లో పాతుకుపోయిన సీనియర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్…పోరాడి హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో మార్ష్‌కు 7వ సెంచరీ కావడం విశేషం. భారత్‌పై రెండో వన్డే సెంచరీ కావడం మరో విశేషం. సెంచరీ పూర్తయ్యాక జోరు పెంచి..స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. 123 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 131 పరుగులు చేసి ఔటయ్యాాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -