Friday, April 19, 2024
- Advertisement -

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా..

- Advertisement -

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దం అయ్యింది. టాంటాన్‌లో కాసేప‌ట్లో వెస్టీండీస్‌, బంగ్లా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మిథున్ స్థానంలో లిటన్ దాస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో డారెన్ బ్రావోను ఎంపిక చేసినట్లు విండీస్ సారథి హోల్డర్ వివరించాడు.

రెండు టీమ్‌లు చెరో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా.. రెండింటిలో పరాజయం పాలయ్యాయి. ఐతే అన్ని విభాగాల్లో బలంగా కన్పిస్తున్న విండీస్.. బంగ్లా కన్నా కొంచెం మెరుగ్గా ఉంది. వరల్డ్ కప్ చరిత్రలో రెండు టీమ్‌లు ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడగా.. వెస్టిండీస్ మూడు, బంగ్లా ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -