Thursday, March 28, 2024
- Advertisement -

అర్జున అవార్డుకు నలుగురు క్రికెట‌ర్ల‌ను ఎంపిక చేసిన బీసీసీఐ…..

- Advertisement -

భారత క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అర్జున అవార్డుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు న‌లుగురు క్రీడాకారుల పేర్ల‌ను ప్ర‌తిపాదించింది. వీరిలో ముగ్గురు పురుష క్రికెటర్లు, ఓ మహిళా క్రికెటర్ ఉన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్డుతో ప్రతిఏటా సత్కరిస్తుంది. ప్రతిష్టాత్మక అవార్డును 2018లో మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే అందుకుంది.

తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకవర్గం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేసింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీమ్ ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించగా, వినోద్ రాయ్, డయానా ఎడుల్జి, లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేలతో కూడిన పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -