సన్ రైజర్స్ పెద్ద దెబ్బ.. ఇకపై వార్నర్ ఆడడా..?

- Advertisement -

ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. స్వదేశంలో జరుగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆడటానికి మొగ్గుచూపడం లేదు. వచ్చే ఫిబ్రవరి వరకూ ఆసీస్‌ దేశవాళీ సీజన్‌ బిజీగా ఉన్నందున బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడట. ఈ డిసెంబర్‌లో ఆరంభం కానున్న బీబీఎల్‌కు వార్నర్‌ అందుబాటులో ఉండకపోవచ్చని అతని మేనేజర్‌ జేమ్స్‌ ఎరిస్కిన్‌ స్పష్టం చేశాడు. సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌తో ఎరిస్కిన్‌ మాట్లాడుతూ..‘ నాతో బీబీఎల్‌ గురించి వార్నర్‌ ఏమీ మాట్లాడలేదు. బీబీఎల్‌ ఆడటానికి వార్నర్‌ సుముఖంగా లేడు.

ఇక్కడ డబ్బు గురించి వార్నర్‌ ఆలోచించడం లేదు. ఫ్యామిలీతో గడపాలని చూస్తున్నాడు. బీబీఎల్‌ కంటే కుటుంబంతో ఉంటే ఉత్తమం అని వార్నర్‌ భావిస్తున్నాడు. రాబోవు ఆస్ట్రేలియా సీజన్‌ బిజీగా ఉంది. ఒకవేళ బీబీఎల్‌ ఆడితే విరామం లేకుండా పోతుంది. కాకపోతే చివరి వార్నర్‌ ఏమి చేయాలనుకుంటున్నాడో అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని తెలిపాడు.

- Advertisement -

సెప్టెంబర్‌ 19వ తేదీన ఆరంభమైన ఐపీఎల్‌.. వచ్చే నెల 10వ తేదీ వరకూ కొనసాగుతోంది. ఒకవేళ బీబీఎల్‌కు ఓకే చెబితే విశ్రాంతి తీసుకోవడానికి పెద్దగా సమయం ఉండదు. దాంతోనే బీబీఎల్‌కు బ్రేక్‌ ఇవ్వాలని వార్నర్‌ యోచనగా ఉన్నట్లు ఎరిస్కిన్‌ మాటల్లో తెలుస్తోంది. బీబీఎల్‌ను కూడా బయో బబుల్‌ వాతావరణంలో జరపాలని నిర్ణయించడంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే వార్నర్‌ విముఖతకు ప్రధానం కారణం. డిసెంబర్‌లోనే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వెళ్లనుంది. కాగా, బీబీఎల్‌కు చివరి రెండు నుంచి మూడు వారాలకు టాప్‌ క్రికెటర్లంతా అందుబాటులో ఉండనుండగా, వార్నర్‌ మాత్రం అందుకు సిద్ధం లేనట్లు సమాచారం.

ధోనీకి చివర్లో అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డాడో తెలుసా ?

ధోనీ-సురేష్ రైనా మధ్య గొడవలు.. అందుకు రైనా ఐపీఎల్ ఆడట్లేదా ?

ఢిల్లీ ని క్రుంగదీసిన ఓటమి చాలక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి షాక్..!!

ధోనీకి తన ఫామ్‌పై నమ్మకం పోయిందట : ఆకాశ్ చోప్రా

Most Popular

బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

దర్శకుడు జయంత్‌సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బావగారు బాగున్నారా అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ రచన బెనర్జీ. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేడంతో ఈ హీరోయిన్...

హైపర్ ఆది యాంకర్ వర్షిణి నిజంగానే ప్రేమించుకుంటున్నారా ?

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి బుధవారం “ఢీ” షో వస్తోంది. ఇందులోని కంటెస్టెంట్ లు తమ డాన్సులతో అదరగొడుతున్నారు. మరో పక్క సుడిగాలి సుధీర్,...

హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

హీరోయిన్ రాశి గురించి అందరికి తెలిసిందే. 1980లోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. అతి తక్కువ కాలంలోనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి తనకంటూ స్పెషల్ క్రేజ్...

Related Articles

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

తప్పు ఒప్పుకున్న ధోని.. ఇకపై వారికి ఛాన్స్..?

రాజస్థాన్​ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్​లో ఓటమిపాలైంది సీఎస్కే. ఐతే, ప్రతి మ్యాచ్ అనుకున్న విధంగా ఉండదని చెన్నె సూపర్​ కింగ్స్ కెప్టెన్​ ధోనీ అన్నాడు. బౌలింగ్​ విషయంలో ఆచితూచి...

ఫైనల్ కి చేరకుండా చెన్నై ఇంటికే వేల్లనుందా..

126 పరుగుల లక్ష్య ఛేదనను ధనాధన్ బ్యాటింగ్​తో ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు స్టోక్స్, ఉతప్ప.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 19 పరుగులు చేసిన స్టోక్స్.....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...