విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కు తీవ్ర గాయం…

359
CPL 2019 :Andre Russell suffers brutal blow on helmet in CPL
CPL 2019 :Andre Russell suffers brutal blow on helmet in CPL

కరేబియన్ లీగ్ లో దుమ్మురేపుతున్న ఆండ్రూ రస్సెల్ తీవ్రంగా గాయపడ్డారు. బౌలర్ వేసిన ఓ బౌన్సర్ బంతిని ఫుల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. వేగంగా వెళ్లిన బంతి రసెల్‌ కుడి చెవి భాగంలో బలంగా తాకడంతో.. అతను క్రీజులోనే కుప్పకూలిపోయాడు.దీంతో అతన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెల్లారు.ఆసుపత్రిలో రసెల్‌ గాయానికి చికిత్స అందించిన వైద్యులు.. స్కానింగ్ తర్వాత విశ్రాంతి సూచించడంతో అక్కడి నుంచి నేరుగా హోటల్‌కి అతను వెళ్లిపోయినట్లు సీపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు.

Loading...