Thursday, March 28, 2024
- Advertisement -

ఆసిస్‌పై టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న విండీస్‌…

- Advertisement -

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా టెంట్‌బ్రిడ్జ్‌లో ఇవాళ మాజీ చాంపియ‌న్ ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ త‌ల‌ప‌డుతోంది. అయితే టాస్ గెలిచిన విండీస్‌.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అదే జోరుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత శుక్రవారం పాకిస్థాన్‌పై సంచలన గెలుపుని నమోదు చేసిన వెస్టిండీస్ కూడా అదే ఊపుని కొనసాగించాలని ఆశిస్తోంది.

బ‌ల‌మైన బ్యాటింగ్‌, బౌలింగ్ లైన‌ప్‌తో రెండు జ‌ట్లు స‌మంగా ఉన్నాయి. పాక్‌ను దారుణంగా దెబ్బ‌తీసిన విండీస్ బౌల‌ర్ థామ‌స్‌.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు ఎలా బౌల్ చేస్తాడ‌న్న ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఆసీస్‌లో వార్న‌ర్‌, స్మిత్ కీల‌కం కానున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -