Friday, March 29, 2024
- Advertisement -

టీమిండియాకోసం అంటూ హాట్ హాట్ అందాల‌తో మ‌రోసారి రెచ్చిపోయిన పూన‌మ్ పాండే..

- Advertisement -

హాట్ బ్యూటీ పూన‌మ్ పాండే గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న హాట్ హాట్ అందాల‌తో రెచ్చ‌గొట్టే ఈ సెక్సీ భామ తాజాగా పాక్‌పై మ‌రో సారి రెచ్చిపోయింది. మాంచెస్ట‌ర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ పాక్‌పై ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో త‌న హాట్ అందాల‌ను మ‌రో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

భారత్‌, పాక్ మ్యాచ్‌కు ముందు పాక్ టీవీ చాన‌ల్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌పై చేసిన వివాదాస్ప‌ద యాడ్ పై భార‌త్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో పూన‌మ్ కూడా ఘాటుగా రెస్పాండ్ అయ్యింది. మీకు కావాల్సింది ఈ క‌ప్పులేక‌దా అని త‌న బ్రాను తీసి ఇందులో రెండు కప్‌లు ఉన్నాయంటూ హాట్ రిప్లై ఇచ్చింది. ఈ బ్యూటీ టీమిండియా గెలిచే మ్యాచ్‌లకు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్ ఫోటో విడుదల చేస్తానని తెలిపింది. అందుకు తగ్గట్లే తన అందాలను సోషల్ మీడియా ముందు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించినందుకు పూనమ్.. పూనకం కలిగించేలా తన అందాలను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.అందాల‌ను బోల్డ్‌గా ప్ర‌ద‌ర్శించ‌డం పూన‌మ్‌కు కొత్తేమికాదు.

https://www.instagram.com/p/ByyDpJqglFG/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -