Friday, March 29, 2024
- Advertisement -

టీ 20 సిరీస్ ఓటమికి కోహ్లే తప్పదమే కారణమా….? కోహ్లీ ఏమన్నాడంటే..?

- Advertisement -

సఫారీలతో బెంగులూరులో జరిగిన మూడో టీ20లో కోహ్లీసేనపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 134/9 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ కోల్పోయి 140 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి.సిరీస్ సమం అయ్యింది.

అయితే మ్యాచ్ ఓటమికి కోహ్లీనె కారణమనే వాదనలు వస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగగా.. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ అప్పటికే ప్రకటించింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం బెంగళూరులో వర్షం పడింది. దీంతో.. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా.. బంతి నెమ్మదిగా ఆగి బ్యాట్‌పైకి వస్తుంది. దాంతో బ్యాట్స్ మేన్ లు ఎంత హిట్టింగ్ చేసినా చెప్పుకోదగ్గ రీతిలో పరుగులు చేయడం చాలా కష్టం. కాని సహోసో పేతంగా కెప్టెన్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నారాని విశ్లేషకులు అంటున్నారు.

ఓటమిపై కోహ్లీ తన దైన శైలిలో స్పందించారు. వచ్చే సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యువకులకు ఒత్తడి ఎలా ఉంటుందనేది పరిచయం చేయాలనె ఫిల్డింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆనిర్ణయాన్ని తప్పుబడుతున్నారు మాజీ క్రికెటర్లు. వాస్తవానికి టీ20 టీమ్.. బుమ్రా, భువీ, చాహల్, కుల్దీప్ లేకపోవడంతో అనుభవలేమితో ఉంది.ఈ సమయంలో ప్రయోగాలు చేయడం ద్వారా ఓటమితో యువ బౌలర్లు మరింత కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. కోహ్లీ చేసిన చిన్న తప్పిదం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మ్యాచ్‌ గమనాన్ని అర్థం చేసుకోవడంలో టీమిండియా విఫలమైందని ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ అంగీకరించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -