Friday, April 19, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో 13 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకోగా.. ఏడు విజయాల్ని అందుకున్న కోల్‌కతా 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. రాస్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెంగులూరు ఓడిపోయి ప్లేఆఫ్ రేసునుంచి త‌ప్పుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -