Saturday, April 20, 2024
- Advertisement -

అత‌ను ప్ర‌పంచ బెస్ట్ బౌల‌ర్ అన్న స‌చిన్‌…

- Advertisement -

టీమిండియా బౌల‌ర్ బూమ్రాపై క్రికెట్ దేవుడు స‌చిన్ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవ‌వ‌ర్‌తో మ్యాచ్‌ను ముంబ‌య్‌కి అనుకూలంగా మ‌లుపు తిప్పి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో ముంబ‌య్ నాలుగో సారి క‌ప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోనే బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్న సచిన్‌. మ్యాచ్ ప‌రిస్థితుల‌కు అనుకూలంగా బౌలింగ్ చేయ‌గ‌ల స‌త్త ఉన్న‌వాడ‌న్నారు.కెరీర్‌లోనే అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తున్న బూమ్రా.. భవిష్యతుల్లో మరింత మెరుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -