ధోని పై విరుచుకుపడిన ఇర్ఫాన్ పఠాన్..?

- Advertisement -

జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ 165 రన్స్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక చెన్నై టీం సతమతమయ్యింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని చివరి రెండు ఓవర్లలలో చాలా ఇబ్బంది పడ్డారు.

మధ్య మధ్యలో ఆగుతూ బ్యాటింగ్‌ చేశాడు. అయినప్పటికి ధోని తన టీంను గెలిపించలేకపోయాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, ధోనిపై అతనిపేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. నిన్న రాత్రి ధోని ఆట తీరు చూసే ఇర్ఫాన్‌ ఇలా ట్వీట్‌ చేశాడని చాలా మంది భావిస్తున్నారు.

- Advertisement -

‘వయసు అనేది కొందరికి నంబర్‌ మాత్రమే, అదే కొందరు తప్పుకోవడానికి కారణమవుతుంది’ అంటూ ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఐపీఎల్‌లో ధోని ఆట తీరు చూసిన వారు ఆయన ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 జూలై తరువాత ధోని ఇప్పుడే బ్యాట్‌ పట్టుకున్నాడు. ఇక వాతావరణం సరిపడకే తాను ఇబ్బంది పడ్డను అని అంతకు మించి ఏం లేదని, తన అభిమానులు ఎవరు కంగారుపడొద్దని ధోని చెప్పారు.

Most Popular

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

Related Articles

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

తప్పు ఒప్పుకున్న ధోని.. ఇకపై వారికి ఛాన్స్..?

రాజస్థాన్​ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్​లో ఓటమిపాలైంది సీఎస్కే. ఐతే, ప్రతి మ్యాచ్ అనుకున్న విధంగా ఉండదని చెన్నె సూపర్​ కింగ్స్ కెప్టెన్​ ధోనీ అన్నాడు. బౌలింగ్​ విషయంలో ఆచితూచి...

ఫైనల్ కి చేరకుండా చెన్నై ఇంటికే వేల్లనుందా..

126 పరుగుల లక్ష్య ఛేదనను ధనాధన్ బ్యాటింగ్​తో ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు స్టోక్స్, ఉతప్ప.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 19 పరుగులు చేసిన స్టోక్స్.....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...