Tuesday, April 16, 2024
- Advertisement -

పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ అక్త‌ర్ ఈజ్ బ్యాక్‌..

- Advertisement -

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ అక్త‌ర్ మ‌రో మారు గ్రౌండ్‌లోకి అడుగుపెట్ట‌నున్నారు. ఫిబ్రవరి14న మళ్లీ క్రికెట్‌లో వస్తున్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా బుధవారం ప్రకటించాడు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ఈనెల 14వ తేదీన స్టార్ట్ కానున్న‌ది. అయితే ఆ లీగ్‌లో తాను ఆడ‌నున్న‌ట్లు అక్త‌ర్ తెలిపాడు. స్పీడ్ అంటే పిల్ల‌ల‌కు ఏంటో చూపిస్తాన‌ని ఆ వీడియోలో అక్త‌ర్ చెప్పాడు. ఫిబ్రవరి 14న కాలెండర్‌లో తేదీని మార్క్‌ చేసుకోండని అభిమానులకు షోయబ్‌ సూచించడం కొస మెరుపు. షోయబ్‌ తిరిగి క్రికెట్‌లోకి రావటం పట్ల మాజీ పాకిస్థాన్‌ క్రికెటర్‌ వసీం అక్రం, షోయబ్‌ మాలిక్‌లు స్పందించారు. షోయబ్‌ రాకను స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -