Friday, March 29, 2024
- Advertisement -

ఈరోజు సచిన్‍కు ప్రత్యేకమైనది.. కొత్త రికార్డ్..!

- Advertisement -

సచిన్ టెండూల్కర్ కు ఈ రోజు చాలా స్పేషల్ డే. ఎందుకంటే 14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును సచిన్ అధిగమించాడు. 2005 డిసెంబర్ 10న ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ జరిగింది.

ఈ టెస్టులో సచిన్ 35 వ సెంచరీని సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు. అయితే అప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరిట ఉండటం విశేషం.

అంతర్జాతీయ కెరీల్లో సచిన్ 100 సెంచరీలను సాధించాడు.ఇందులో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ వన్డేలో ఇప్పటికే 43 శతకాలను నమోదు చేశాడు. వన్డేల్లో సచిన్ రికార్డును కోహ్లీ అదిగమిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -