సుశాంత్ మృతిపై ధోనీ స్పందించకపోవడానికి కారణం ఏంటి ?

- Advertisement -

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందర్ని ఏడిపించింది. అతనికి సంతాపం తెలుపుతూ సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్ చేయగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. నిజానికి ధోనీ బయోపిక్ ద్వారానే సుశాంత్ స్టార్ హోదాని సంపాధించుకున్నాడు. 2016లో వచ్చిన ధోనీ బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో ధోనీగా సుశాంత్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం సుశాంత్ చాలా రోజులు ధోనీతో కలిసి ట్రావెల్ చేశాడు.

ఆ క్రమంలో ధోనీ మేనరిజాన్ని ఒడిసిపట్టుకున్న సుశాంత్.. అతని ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత సుశాంత్ అంకితభావానికి ధోనీ ఫిదా అయినట్లు నిర్మాత అరుణ్ పాండే తాజాగా వెల్లడించాడు. ధోనీ, సుశాంత్ మధ్య క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండటంతో.. ఆత్మహత్య పై ధోనీ ఎలా స్పందిస్తాడో ? అని అందరిలో ఆసక్తిగా మారింది. కానీ ధోనీ స్పందించలేదు. అయితే ధోనీ స్పందనపై చర్చ జరగడంతో అతని మేనేజర్, ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ నిర్మాత అరుణ్ పాండే స్పందించాడు.

- Advertisement -

‘‘సుశాంత్ సూసైడ్‌ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. నా బాధ వర్ణణాతీతం. ఆ ఆత్మహత్య గురించి వినగానే ధోనీకి ఫస్ట్ చాలా కోపం వచ్చింది’’ అని అరుణ్ పాండే వెల్లడించాడు. నిజానికి ధోనీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు. ధోనీ గురించి సమాచారం, రూమర్స్‌ని ఖండించే బాధ్యతని అతని భార్య సాక్షి గత కొంతకాలంగా చూస్తోంది. అందుకే సుశాంత్ సూసైడ్ పై ధోనీ ట్వీట్ చేయాలేదని తెలుస్తోంది. మొత్తంగా సుశాంత్‌ సూసైడ్ చేసుకోవడం ధోనీకి నచ్చలేదని అందుకే స్పందించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ధోనీ క్రికెట్‌లో ఓ పెద్ద సూపర్ స్టార్ : డ్వేన్ బ్రావో

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

Most Popular

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

Related Articles

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

ధోనీకి చివర్లో అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డాడో తెలుసా ?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కి జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో చెన్నై ఓడిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు...

ధోనీ-సురేష్ రైనా మధ్య గొడవలు.. అందుకు రైనా ఐపీఎల్ ఆడట్లేదా ?

మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మధ్య ఎలాంటి ఫ్రెండ్‍షిప్ ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ లో సురేష్ రైనా ఆడట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...