Friday, March 29, 2024
- Advertisement -

చింతించకండి ఫ్యాన్స్‌: కోహ్లి

- Advertisement -

విరాట్‌ కోహ్లిపై గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.విరాట్ ఫుడ్ విష‌యంలో కొన్ని వివాస్ప‌ద వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై విరాట్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించాడు.ప్రతి విషయాన్ని నా​కు అంటగడుతూ.. నా ఫిట్‌నెస్‌పై తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నారు. ఇక నేను తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాను.

ఇంటి ఫుడ్‌నే తీసుకుంటాను. కనీసం చిప్స్‌ కూడా తినను. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళనను నేను అర్ధం చేసుకున్నాను. నేను పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నాను. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -