బీచ్ లో అర్ధనగ్నంగా అనుష్క ఒడిలో సేద తీరుతున్న కోహ్లీ….

804
Virat Kohli shares in social media his hottest selfie ever with Anushka Sharma from West Indies beach
Virat Kohli shares in social media his hottest selfie ever with Anushka Sharma from West Indies beach

సినీ, క్రికెట్ సెలెబ్రిటీల విశేషాలకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంటుంది. వారికి సంబంధించన ఏ చిన్న విషయాలైన వైరల్ అవడం సాధారణం.అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఒడిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అలా పడుకొని సేద తీరడం లాంటి సంగతులు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

ఇండియా టీమ్ కరేబియన్ దీవుల్లో సందడి చేసిన సంగతి తెలిసిందనే. వన్డే, టి20, టెస్ట్ ఇలా మూడు ఫార్మాట్లో కూడా ఇండియా విజయం సాధించింది. సమయం దొరికినప్పుడల్లా కోహ్లీ భార్య అనుష్కతో కరేబియన్ బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తుంటారు.అక్కడి నుంచి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది అనుష్క శర్మ. తాజాగా విరాట్ కోహ్లీ ఓ కలర్‌ఫుల్ పిక్ షేర్ చేశాడు.

ఆ పిక్ లో బీచ్ ఒడ్డును అనుష్క శర్మ ఒడిలో సేదతీరుతూ ఉన్న ఫోటో. పైగా ఇద్దరూ అర్థనగ్నంగా ఉన్నారు. దీనికి లవ్ గుర్తు ఎమోజీని పెట్టి ట్విట్టర్ వేదికగా అందరి ముందుంచాడు విరాట్. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా తెగ చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటో రెండు గంటల్లోనే 17 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. క్షణాల్లో వైరల్ అయ్యింది ఈ ఫోటో.

Loading...