కోహ్లీ మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం ఉండాల్సిందేనట…

548
 Virat Kohli  who said about his food to take daily
 Virat Kohli  who said about his food to take daily
క్రికెట్‌లో బాగా ఆడాలంటె వ్యాయామంతోపాటు రోజు తీసుకొనే ఆహారం ముఖ్య‌మైన‌ది. తాజాగా విరాట్‌కోహ్లీ త‌ను రోజు తినె ఆహారంగురించి వెల్ల‌డించారు.  కోహ్లీ విష‌యానికి వ‌స్తె బరిలోకి దిగితే తన బ్యాట్ సత్తాతో  పరుగులు కురిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు మారుపేరు. ఎంతో ఫిట్ గా కనిపించే కోహ్లీ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తాడు. తాను మూడు పూటలా తీసుకునే ఆహారం గురించి కోహ్లీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో  వెల్ల‌డించారు.
ఉదయం: మూడు కోడి గుడ్లలోని తెల్ల సొనతో, ఒక పూర్తి గుడ్డుతో వేసిన ఆమ్లెట్, చీజ్, చేపలు, ఆకుకూర, బొప్పాయి, పుచ్చకాయ
మధ్యాహ్నం: కాల్చిన కోడిమాంసం, ఆకుకూరలు, ఉడికించిన కూరగాయలు, వేయించిన బంగాళదుంపలు
రాత్రి: చేపలతో వండిన ఆహారం మాత్రమే తీసుకుంటానని ఆ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు.
Loading...