Wednesday, April 24, 2024
- Advertisement -

ఇక‌ భార్య,భ‌ర్తల మ‌ధ్య శృంగారం లైవ్‌లో ..!

- Advertisement -

శృంగారం అనేది భార్య‌,భార్త‌ల మ‌ధ్య జ‌రిగే స‌హ‌జ ప్ర‌క్రియ‌.ఇది ఇద్ద‌రి వ్య‌క్తు ల మధ్య జ‌రిగే తంతుగా భావిస్తారు అందరు.అయితే నేటి స‌మాజంలో శృంగారం అనేది నాలుగు గొడ‌లు దాటి ఇంట‌ర్నెట్‌కి ఎక్కిన సంగ‌తి తెలిసిందే.పోర్న్ వెబ్ సైట్లు కూడా ఈ రకం కోవలోకి వచ్చేవే. తాజాగా ఈ శృంగారం లైవ్ స్ట్రీమింగ్ వ‌ర‌కు వెళ్లింది.మొన్నటి వ‌ర‌కు పెళ్లిళ్లు,ఫంక్ష‌న్లు మాత్ర‌మే లైవ్ స్ట్రీమింగ్‌లో చూసేవారు.తాజాగా లైవ్ స్ట్రీమింగ్‌లో సెక్స్ వీడియోలను ప్రదర్శిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గంటకు రూ.1500 నుంచి రూ3వేల వరకు సంపాదిస్తున్నారు దంపతులు. ఈ వీడియోలు చేయడానికి చాలా మంది జంటలు ఎగబడుతుండటం విశేషం.శృంగారాన్ని లైవ్‌లో చూడాలనుకున్న వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.

అనంతరం స్కైప్, గూగుల్ హ్యాంగవుట్స్ ద్వారా వారు లైవ్‌లో ఆ దృశ్యాలను వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఇలా లైవ్ స్ట్రీమింగ్‌లో వీడియోలు చూసేవారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం ఇక్కడ మరో విశేషం. అంతేకాదు, వారి శృంగారాన్ని లైవ్ లో చూస్తున్న కష్టమర్ మైక్రోఫోన్ ద్వారా ఏ భంగిమలో చెబితే ఆ భంగిమలో చేస్తే అందుకు అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది. కొందరు పురుషులైతే.. ఈజీ మనీ కోసం తమ భార్యలకు తెలీకుండా కూడా రహస్యంగా కెమేరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్‌లు ఇవ్వ‌డం దారుణ‌మైన విష‌యం.మ‌రి ఈ లైవ్ స్ట్రీమింగ్ వ‌చ్చే కాలంలో ఎటువంటి దారులు వెతుకుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -