Saturday, May 4, 2024
- Advertisement -

అతిగా ముద్దులు.. శింబుతో నయనతార బ్రేకప్‌..!

- Advertisement -

నయనతారకు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఈమె పర్సనల్ లైఫ్ కు వస్తే గతంలో పెళ్లి పీటల వరకు వస్తుందనుకొన్న శింబుతో అఫైర్ అర్ధాంతరంగా బ్రేకప్ అయింది. నయనతార, శింబు లవ్ లైఫ్, రొమాన్స్ తెర మీద కంటే బయటనే ఎక్కువగా పండింది. ముద్దులు, కౌగిలింతలు, అతిసన్నిహితమైన వారి కలయిక మీడియాకు, అభిమానులకు పండుగలా మారాయి.

ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రేమలో మునిగిపోయారు. ఆ సమయంలోనే వారిద్దరి ముద్దు ఫోటో మీడియాలో లీక్ కావడంతో వారి రిలేషన్ షిప్‌కు గట్టి దెబ్బ పడిందని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అయితే ఈ ఫోటోలు బయటకు రావడానికి కారణం శింబునే అనే డౌట్ నయనతారలో మొదలైంది. అయితే ఇందులో తన తప్పేమి లేదని శింబు చెప్పినప్పటికి నయన్ వినలేదట.

దాంతో వారిద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. కొత్తగా కొన్ని కెమెరా క్లారిటీ చూడటానికి ఆ ఫోటో తీశానని, కానీ అది తన ప్రేమయం లేకుండా ఇతరుల చేతుల్లో పడిందని శింబు చెప్పిన మాటలు నయన్ చెవికి చేరలేకోయాయి. ఆ విధంగా నయనతార, శింబు ప్రేమకథకు ఆ విధంగా పుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత నయనతార ప్రభుదేవతో ప్రేమలో పడింది. కానీ కొన్ని కారణాల అల్ల ఆమె ప్రభుదేవతో కూడా విడిపోయింది. ఈ బ్రేకపుల తర్వాత సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది నయనతార.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -