Sunday, May 4, 2025
- Advertisement -

అల్లు అర్జున్‌పై కేసు వెనక్కి తీసుకుంటా!

- Advertisement -

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా . నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sudhakar Udumula on X: “Allu Arjun Arrest: Sandhya Theatre Stampede Victim’s Husband Offers to Withdraw Case In a surprising development, Revathi’s husband has expressed his willingness to withdraw the case, stating, “I am ready to withdraw the case. My son wanted to watch the film so we went there. https://t.co/Bcg65v7lbt” / X

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -