- Advertisement -

‘దేవర 2’పై బిగ్ అప్‌డేట్

- Advertisement -

దేవర 2పై బిగ్ అప్‌ డేట్ ఇచ్చారు మేకర్స్. ‘దేవర 2’కి సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతేడాది సెప్టెంబర్ 27న విడుదలైంది ‘దేవర’.

నేటితో ‘దేవర’ సినిమాకి ఏడాది పూర్తి కావడంతో ‘దేవర 2’ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వాస్తవానికి దేవర పార్ట్ 2ను కొరటాల శివ పక్కకు పెట్టారన్న వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం మరిన్ని సినిమాలను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -