- Advertisement -

చరిత్ర సృష్టించిన మెస్సీ..ప్రపంచ రికార్డు!

- Advertisement -

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్, ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఏకంగా 1800 గోల్స్ కంట్రిబ్యూషన్‌కు (గోల్స్ లేదా గోల్స్ కోసం అసిస్ట్‌లు) సహకరించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా ఆయన విశ్వ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

తాజాగా, ఇంటర్ మియామీ తరపున ఆడిన ఒక మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు, మరో మూడు గోల్స్ చేయడానికి తన జట్టుకు సహాయం (Assists) అందించారు.

ఈ అద్భుత ప్రదర్శనతో మెస్సీ తన కెరీర్‌లో మొత్తం 1184 మ్యాచ్‌లలో 1,800 గోల్స్ కంట్రిబ్యూషన్‌తో ప్లేఆఫ్స్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన స్థానం సుస్థిరం అయ్యింది. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ మరియు అసిస్ట్‌లతో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మెస్సీ మరోసారి నిరూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -