- Advertisement -

ధురంధర్ 2పై రామ్‌చరణ్ ప్రశంసలు

- Advertisement -

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ ది రివెంజ్ సినిమా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై స్పందించగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ సినిమాను చూసిన రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ…ఈ చిత్రాన్ని “రా మరియు గ్రిప్పింగ్” గా అభివర్ణించారు. కథనం, యాక్షన్, ట్రీట్‌మెంట్ చాలా బలంగా ఉన్నాయని, సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇప్పటికే ఈ చిత్రానికి భారీ పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా హీరో రణవీర్ సింగ్ నటనను చాలా మంది ప్రశంసిస్తున్నారు. సినిమా యాక్షన్ సీక్వెన్సులు, టెన్షన్ బిల్డ్ చేసే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని రివ్యూలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -