- Advertisement -

ఏపీలో దారుణం..కూతురు వరుస బాలికపై!

- Advertisement -

ఏపీలో మ‌రో దారుణ ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వేస‌వి సెల‌వుల‌కు త‌మ ఇంటికి వ‌చ్చిన కూతురుపై అఘాయిత్యం చేశాడు.

తల్లిదండ్రులతో హైదరాబాద్‌లో ఉంటున్న మైనర్ బాలిక వేసవి సెలవులకు తిరుపతి లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి వచ్చింది. మైనర్ బాలిక న్యూడ్ ఫొటోలు ఉన్నాయని బెదిరించి లొంగదీసుకున్నాడు బాబాయ్.

బాలిక ప్రవర్తన చూసి నిలదీసింది తల్లి. విషయం తెలియడంతో బాలిక తల్లి జగద్గిరిగుట్ట పిఎస్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ చేసి తిరుప‌తి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేయగా క్రైమ్ నెంబర్ 236/2026 పోక్సో నమోదు చేశారు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -