Monday, June 17, 2024
- Advertisement -

సాక్షిలో ఏముందని వాడేస్తున్నారు..?

- Advertisement -

పోటుగాడు’, ‘జేమ్స్ బాండ్’ వంటి హిట్ చిత్రాల్లో హాట్ హాట్ గా నటించేసిన సుందరి…..

 సాక్షీ చౌదరి. ఈ చిన్నదాన్ని టాలీవుడ్ లో తెగ వాడేస్తున్నారు.పోటుగాడులో మంచు మనోజ్ కు,జేమ్స్ బాండ్ లో అల్లరి నరేష్ కు ఈవిడగారు ఎంతగానో కో ఆపరేట్ చేయడంతో…ఆమె వాడకానికి ఉపయోగపడే పీస్ అని చెప్పి…ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.

అలాగే  బాలీవుడ్ బాబులు కూడా ఇపుడిపుడే సాక్షిలోని ఒంపులకు పడిపోవడం అలవాటు చేసుకుంటున్నారు.దానిలో భాగంగా  ప్రముఖ హిందీ సంగీతదర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ తన తొలి ప్రయత్నంగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో సాక్షిని  బుక్ చేసుకున్నాడు. 

నటనలో ఏముందో తెలియదు గాని ఆమె ఒంపు సొంపుల్లో ఉన్న హొయలు చూసే సాక్షి చౌదరికి ఇలా ఆఫర్లు వస్తున్నాయంటున్నారు .

త్వరలో సాక్షిని మరో ఇద్దరు హీరోలు తమ సినిమాల్లో వాడుకోవడానికి కాల్షీట్స్ బుక్  చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -