Saturday, May 18, 2024
- Advertisement -

అమ్మాయిల ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు

- Advertisement -

అమ్మాయిలని ఫోటోలు తీయడం వాటిని ఇంటర్నెట్ లో పెట్టడం లేదా ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యడం వంటివి ఆకతాయిలకి  మామూలు విషయమే వారికి ఇది సాధారణంగా అనిపించచ్చు కానీ వారి వ్యక్తిగత భాగాలు ఫోటోలు తీసి ప్రైవసీ ని దెబ్బతీసే చాలా కహానీలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఆకతాయిలకు హైదరాబాద్ లో కొదవ లేదు అనే చెప్పాలి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక మహిళా ప్రయాణీకురాలి ఫోటో ని తీస్తూ బహిరంగంగా దొరికాడు ఒక ఆకతాయి. తన ఫోటో ఎందుకు తీసావు అంటూ అతనితో వాగ్వాదానికి దిగింది ఆమె, అతను పొంతన లేని సమాధానం చెబుతూ ఉండడం తో సహా ప్రయాణీకులు కూడా ఆమె కి సహాయంగా వచ్చారు. అతను ఫోటో తీసి చూడగా ఆ రైల్వే స్టేషన్ కి వచ్చే వారి చాలా మంది ఫోటోలని అతను ఫోన్ లో చిత్రీకరించడం కనిపించింది. అతని మొబైల్ నిండా వందల ఫోటోలు ఉండడం గమనార్హం. వెంటనే స్థానికులు ఆగ్రహం తో అతన్ని చితకబాదారు. పోలీసులకి కూడా వెంటనే సమాచార్మ అందించడం తో అతన్ని అరస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -