శ్రీరెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేస్తున్న పేరు ఇది.కనిపించిన ప్రతి స్టూడియోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి అడిగిన అడగకపోయిన అందరికి చెబుతుంది.తనను ఇండస్ట్రీలో అందరు వాడుకున్నారని చెప్పి సంచలనం రేపింది.ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలను సైతం వదల్లేదు.ఇండస్ట్రీలో పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అని తెలుగు వారికి అసలు అవకాశం ఇవ్వరని ఒకవేళ ఇచ్చిన చాలా మంది చేతులలో నలిగిపొతారని చెప్పుకొచ్చింది.తెలుగు అమ్మాయిల ఫిజిక్ పడుకోవడానికి తప్ప హీరోయిన్లగా పనికిరావు అని బోల్ట్ కామెంట్స్ చేసింది.
పవన్ నుంచి ప్రభాస్ వరకు ఎవరిని వదల్లేదు ఈ భామ. ఇటు ఇండస్ట్రీ నుండి ఆమె చేసిన కామెంట్స్‌కు ఎవరు స్పదించలేదు.దీంతో ఆమె చేసిన ఆరోణలు నిజమే అని చాలా మంది నిజమే అనుకున్నారు.రీసెంట్గా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై కమెడీయన్ అలీ స్పదించారు.ఓ టీవి చానెల్ అలీకి ఫోన్ కాల్ కలిపి శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై స్పందిచంటే ఆయన ఆమెపై సంచలన వాఖ్యలు చేశారు. నీలాంటి వాళ్లను ఇండస్ట్రీ చాలా మందినే చూసింది.శ్రీరెడ్డి లాంటి వాళ్లు సినిమా పరిశ్రమలో చాలమంది ఉన్నారు. టాలెంట్‌తో పాటు అదృష్టం ఉంటే అవకాశాలు వస్తాయి.లేకపోతే సినిమాలలో అవకాశాలు రావు అని అలీ చెప్పుకొచ్చాడు.ప్రస్తుత కాలంలో ఎంత ఫేమస్ అయితే అంత గొప్పలా ఫిల్ అవుతున్నారు.
అది మంచి , చెడు అని కూడా ఆలోచించలేడం లేదని ఫేమస్ అయ్యమా లేదా అని ఆలోచిస్తున్నారు.మీడియా కూడా తమ హిట్స్ కోసం ఈలాంటి వాళ్లను బాగా ప్రామోట్ చేస్తుంటారని,.. మీడియా వాళ్లను కూడా విమర్శించాడు అలీ.అవకాశాలు రాకపోతే వెళ్లి వేరే పని చేసుకో నిన్ను ఎవరు పడకొమ్మన్నారు అని అలీ ఎదురు ప్రశ్నించాడు.నిన్ను చూసి చాలామంది ఇలాగే తయ్యారవుతరని అసలు నీలాంటి వాళ్ల గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకొలేనని అలీ కాల్ కట్ చేశారు.