Monday, May 5, 2025
- Advertisement -

ప్ర‌భాస్ అయితే ఓకే అంటోన్న విశాల్ హీరోయిన్‌

- Advertisement -

వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఆమె గురించి చ‌ర్చ న‌డుస్తుంది. ఆమె న‌టించిన పందెంకోడి, స‌ర్కార్ సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. విడుద‌లైయ్యాయి ఈ సినిమాల‌తో పాటు చాలా సినిమాల‌లో ఛాన్స్‌ల‌లో సంపాదించింది. తాజాగా ఆమె ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు..”ఇంతవరకూ నేను విభిన్నమైన కథలను .. పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నాను.

కొన్ని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలో ఒక మంచి రోల్ చేయాలనేది నా ఆశ. లేదంటే యుద్ధం నేపథ్యంలో సాగే కథలో అవకాశం లభించినా అదృష్టంగానే భావిస్తాను. నా అభిమాన హీరో ఎవరంటే మాత్రం ప్రభాస్ పేరు చెబుతాను . ‘బాహుబలి’ చూసిన దగ్గర నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను” అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -