దిశ పటానీ పరిచయం అక్కరు లేని పేరు. తెలుగులో ఒక్క సినిమానే చేసినప్పటికి బాలీవుడ్‌లో మాత్రం బాగానే ఫేమస్ అయింది. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ భామ.ఈ సినిమా ఫెయిల్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తు కాలం గడుపుతోంది. దిశా పటానీ ఈ మధ్య సినిమాలలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువుగా కనిపిస్తుంది.
దిశా పటానీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఒక్కసారి చూస్తే కనుక అందులో ఆమె వేసుకున్న బికిని ఫోటోలే దర్శనం ఇస్తాయి. తాజాగా మరోసారి బికినితో దర్శనం ఇచ్చింది దిశా. టూ పీస్ బికినితో హల్ చల్ చేసింది ఈ భామ. తన హాట్‌నెస్‌తో న్యూ ఇయర్ వేడుకలకు మరింత జోష్ తీసుకువచ్చింది. దిశా పటానిని బికినిలో చూస్తుంటే అసలు ఆమె కోసమే బికిని తయారు చేసినట్లు అనిపిస్తుంది. బికినిలో దిశా కనిపించినంత అందంగా మరో భామ కనిపించలేదంటే అతిశేయోక్తి కాదేమో. ఇక ఆమె కొంతకాలంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో ఎపైర్ నడుపుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో సల్మాన్‌కు చెల్లెలుగా నటిస్తుంది దిశా.
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
- స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్
- లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత !
- రజినీకాంత్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్!
