- Advertisement -

లిప్‌లాక్ పెట్టిన న‌టి….విడాకులు ఇచ్చిన భర్త‌

- Advertisement -

ఈ రోజుల్లో విడుద‌లైయ్యే ప్ర‌తి సినిమాలో లిప్‌లాక్‌లు, బూతులు అనేది స‌ర్వసాధార‌ణం. తెలుగులో అడ‌ల్డ్ మూవీలు ఎక్కువుగానే తెర‌కెక్కుతున్నాయి. హీరోయిన్‌ రాయ్ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘where is the venkatalakshmi. ఇటీవ‌లే ఈ సినిమాలో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో షార్ట్ ఫిలిమ్స్ యాక్ట‌ర్ పూజిత పొన్నాడ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇంకా చెప్పాలంటే సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర ఈ భామ‌దే. విడుద‌ల టీజ‌ర్‌లో ఈ భామ లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయింది. తోటి నటుడు రామ్ కార్తిక్‌తో రెచ్చిపోయి న‌టించింది ఈ భామ‌. వీరిద్దరి మధ్య ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే పూజిత ఇలా న‌టించ‌డంపై ఆమె భ‌ర్త అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌. త‌న భార్య త‌న‌కు చెప్ప‌కుండా ఇలాంటి స‌న్నివేశాల‌లో న‌టించ‌డంపై అత‌ను తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్లు స‌మాచారం. పెళ్లైన స్టార్ హీరోయిన్లు సైతం రొమాన్స్‌ను పక్కన పెట్టేస్తుంటే పూజిత మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది. ఈ విష‌యంలో పూజిత ఎంత చెప్పిన వెన‌క్కి త‌గ్గక‌పోవ‌డంతో ,ఆమెకు విడాకులు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యాయ‌డని స‌మాచారం. అయితే ఈ విష‌యంలో పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -