టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ తమన్నా, శృతి హాసన్‌లు మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. వీరిద్దరు స్నేహాన్ని బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం అవకాశం వచ్చిన ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తాజాగా శృతి హాసన్ తమన్నా గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవలే ఓ టీవీ కార్యక్రమానికి వెళ్లిన శృతి హాసన్‌ను ఆ షోలో కొన్ని ప్రశ్నలను సంధించారు. దీనిలో భాగంగానే న శృతి హాసన్‌ను హోస్ట్ ‘ఒక వేళ మీరు అబ్బాయి ఐతే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్తార’ని ప్రశ్నించారు.
మరోమాట లేకుండా తమన్నాను పేరు చెప్పింది శృతి హాసన్. నేను అబ్బాయిగా పుడితే తమన్నాను పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తమన్నాను అసలు వదిలిపెట్టే దాన్ని కాదని చెప్పింది. మరి శృతిహాసన్ తనపై చేసిన కామెంట్స్‌కు తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో వీరిద్దరు పబ్లిక్‌లోనే లిప్ లాక్ పెట్టుకోవడం సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఇక శృతి హాసన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక ఈ షోలో తన సినిమా కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
- Advertisement -
తమన్నాను పెళ్లి చేసుకుంటానంటున్న శృతి హాసన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -