Monday, May 6, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం…

- Advertisement -

హైద‌రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. మొజంజాహీ మార్కెట్‌లోని ఓ గోదాములో భారీగా మంటలు చెలరేగాయి.మెయిన్ రోడ్ పై ఉన్న ఓ ఫర్నిచర్ షోరూంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనిపక్కనే పెట్రోల్ బంకుతో పాటు మరికొన్ని గోదాములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే రెండు కార్లు కూడా దగ్ధమైనట్లు సమాచారం.

మరోవైపు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రజలు మాత్రం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకు మంట‌ల‌ను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -