- Advertisement -

కొత్త సినిమాలో మీరే హీరోలు హీరోయిన్లు

- Advertisement -

హీరోలకు చప్పట్లు కొట్టింది చాలు
హీరోయిన్లతో సెల్ఫీలు దిగింది చాలు
ఆడియో ఫంక్షన్లలో ఈలలేసిందీ చాలు
ఇక మీ సినిమా మొదలు పెట్టండి
మీ అభిమానులకు ఆటోగ్రాఫ్ లు, ఫొటోగ్రాఫ్ లు ఇవ్వండి
ఇక నువ్వే సెలబ్రిటీగా మారే సమయం వచ్చేసింది.
నీలోని నిన్ను కొత్తగా లోకానికి పరిచయం చేసుకునే టైం వచ్చేసింది.
నీ ఫ్యాన్సుతో సెల్ఫీలు తీసుకునే రోజులొచ్చేశాయి.
నీ ఊరిలో నీ వారిలో వినిపించేందుకు నీ సినిమా కథలు సిద్ధంచెయ్..
మీరు హీరోగా మారే అవకాశం మేమిస్తాం
మీరే హీరోయిన్ గా ఫ్యాన్సుతో సెల్ఫీలు దిగే చాన్స్ మేమిస్తాం
మీలోని కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని, మీ టాలెంట్ ని మాకు చూపించండి…
మిగతాది మేం చూసుకుంటాం…

33 ప్రేమకథలు, సకళకళావళ్లభుడు సినిమాల దర్శక నిర్మాత శివగణేశ్ దర్శకత్వంలో మూడో సినిమా త్వరలో తెరకెక్కబోతోంది. సకళకళావళ్లబుడు, బుర్రకథ సినిమాల నిర్మాతలైన శ్రీకాంత్, కిశోర్, దీపాల ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ ప్రారంభిస్తున్నారు. వినూత్నకథతో తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో పలువురు సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. వీరితో పాటు కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో పాటు 40 మంది కొత్త నటీనటులను తీసుకోవాలని ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీలో నటీనటులని ప్రపంచానికి పరిచయం చేయండి. జూలై 20, 21వ తేదీల్లో విశాఖపట్నం, జూలై 24, 25 తేదీల్లో కాకినాడ, జూలై 28, 29 తేదీల్లో గుంటూరు, జూలై 30, 31,ఆగస్టు ఫస్ట్ తేదీల్లో హైదరాబాద్ లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా 40 మందికి పైగా కొత్తవారికి ఇస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పూర్తి వివరాలకు 95425 46989 నంబర్ ను సంప్రదించండి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -