Tuesday, April 30, 2024
- Advertisement -

మొదటి రోజు 2 కోట్లు రాబట్టిన రాక్షసుడు

- Advertisement -


తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన చిత్రం రట్సాసన్. ఈ సినిమా ని తెలుగు లో రాక్షసుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో నటీ నటులుగా చేశారు. ఈ సినిమా తోలి రోజున దాదాపుగా రెండు కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఈ సినిమా ని రమేష్ వర్మ దర్శకత్వం చేయగా, కోనేరు సత్యనారాయణ నిర్మించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ అయిదేళ్ల కెరీర్ లో ఈ సినెమా మంచి విజయవంతమైన సినిమా గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కి అమెరికా లో కూడా బాగానే డబ్బులు వచ్చాయి.

ఈ సినిమా యొక్క తోలి రోజు వసూళ్లు ఈ కింద పట్టిక లో చూడచ్చు. (రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి)

నైజాం: 0.63 Cr
సీడెడ్: 0.30 Cr
ఉత్తరాంధ్ర: 0.34 Cr
ఈస్ట్ గోదావరి: 0.14 Cr
కృష్ణ: 0.13 Cr
గుంటూరు: 0.23 Cr
వెస్ట్ గోదావరి: 0.13 Cr
నెల్లూరు: 0.06 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 1.96 Cr

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -