Tuesday, April 30, 2024
- Advertisement -

తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్లే..!

- Advertisement -
  • మ‌హేష్ బాబు, న‌మ్ర‌తా శిరోద్క‌ర్. వీరిద్దరు మంచి నటులే. నమ్ర‌త క‌న్నా మ‌హేష్ 2 ఏళ్లు చిన్న. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
  • సైఫ్ అలీ ఖాన్ క‌రీనాక‌పూర్‌తో ప్రస్తుతం ఉంటున్నాడు. కానీ ఆయన మొదటి భార్య అమృతా సింగ్ మాత్రం సైఫ్ క‌న్నా చాలా ఏళ్లు పెద్ద‌. వీరిద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్ళ తేడా ఉంది.
  • ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను కొనుగోలు చేశాడు రాజ్ కుంద్రా. శిల్పాశెట్టి న‌టి. వీరిద్ద‌రూ ఐపీఎల్ వ‌ల్ల ఒక్క‌ట‌య్యారు. అయితే శిల్పా శెట్టి త‌న భ‌ర్త రాజ్ కుంద్రా క‌న్నా కేవ‌లం 3 నెల‌లు పెద్ద‌.
  • అభిషేక్ క‌న్నా ఐశ్వ‌ర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అభిషేక్ క‌న్నా ఐశ్వ‌ర్య 2 సంవ‌త్స‌రాలు పెద్ద‌.
  • బాలీవుడ్ నటి బిపాసా బ‌సు చాలా మందితో ప్రేమ‌లో ప‌డి బ్రేక‌ప్ చేసుకుని చివ‌ర‌కు క‌ర‌న్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె క‌ర‌న్ క‌న్నా 3 ఏళ్లు పెద్ద‌.
  • ప్రియాంక చోప్రా తనకన్న 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది.
  • అనుష్క శర్మ తనకన్న 6నెలలు చిన్నవాడైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహాం చేసుకుంది.
  • మలైక అరోరా, అర్జున్ కపూర్ ప్రేమ గురించి తెలిసిందే. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ఈ జంటలో మలైక అరోరా, అర్జున్ కపూర్ కంటే పదిహేనేళ్లు పెద్ద.
  • క్రికెట్ దేవుడు భారతరత్న సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -