Home Feature

Feature

Feature News and Top Stories

Nitish Kumar insulted KCR

కే‌సి‌ఆర్ ను ఘోరంగా అవమానించిన నితిశ్ కుమార్ !

జాతీయ రాజకీయాలపై కే‌సి‌ఆర్ గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మద్య భారత రాష్ట్ర సమితి పేరుతో కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఏమైందో...
CM KCR Meeting With Farmers Union Leaders

కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం అదే ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రైతు సంఘాల నాయకులతో తాజాగా భేటీ అయ్యారు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, వంటి ఇతరత్రా రాష్ట్రాలను నుంచి వచ్చిన దాదాపు 100 మంది రైతు సంఘాల...
Vijayashanthi Comments on Telangana BJP Leadership

విజయశాంతి నోరు కట్టేస్తున్న నేతలెవరూ ?

తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో విజయ శాంతి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. కే‌సి‌ఆర్ తో కలిసి రాష్ట్ర సాధనకై క్రియాశీలకంగా పోరాడిన ఆమె కు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం...
JanaSena Chief Pawan Kalyan Master Plan For Target CM Seat in 2024 Elections

పవన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ ఆదిశగా ఫలితాలు కూడా సాధిస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిగా ప్రజల్లోకి వెళ్ళేందుకు పవన్ సిద్దమైన...
Unexpected Twist for Komatireddy Raj Gopal Reddy!

రాజగోపాల్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ !

తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత.. మునుగోడు చుట్టూ రాజకీయ వాతావరణం ఏస్థాయిలో వేడెక్కిందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో తనకు...
CM KCR Fires on Modi And Amit Shah in Munugode Public Meeting

కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. టి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా అక్కడ భాహిరంగ సభలు నిర్వహిస్తూ గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల మునుగోడులో...
CM YS Jagan Serious Warning To Cabinet Ministers

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

రాజకీయాల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మద్య వాదోపవాదాలు, విమర్శ ప్రతి విమర్శలు, సర్వ సాధారణం. అయితే రాజకీయ నాయకులు ఒక హద్దు వరకు విమర్శలు చేసుకోవడం రాజకీయ విలువలను పెంచుతాయి. కానీ హద్దులు...
PM Narendra Modi A Solid Plan And Attitude

మోడీ మోనార్క్ వైఖరి ప్రదర్శిస్తున్నాడా ?

బీజేపీలో మోడీ వైఖరి మోనార్క్ లా ఉందా ? బీజేపీ లోని సీనియర్లకు మోడీ - అమిత్ షా ద్వయం షాక్ ఇస్తున్నారా ? భవిష్యత్ అంత బీజేపీ మోడీ నాయకత్వంలోనే నడవనుందా...
Assam CM Himanta Biswa Sarma proposes Five Capitals of India

రాష్ట్రనికి మూడు రాజధానులైతే.. దేశానికి ఐదు రాధానులు !

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీకి రాజధానిగా ఉన్న అమరావతిని కాదని అభివృద్ది వికేంద్రీకరణ జరగాలంటే...
BJP Main Target Telangana CM KCR in Delhi Liquor Scam?

డిల్లీ లిక్కర్ స్కామ్ : కే‌సి‌ఆరే మెయిన్ టార్గెట్ ?

డిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లిక్కర్ పాలసీలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ స్కామ్ కు సంబంధించి డిల్లీ డిప్యూటీ సి‌ఎం మనిష్ సిసోడియ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న సంగతి...
KCR To Launch National Party Soon

KCR National Party : జాతీయ పార్టీకి రంగం సిద్దం.. ప్రకటనే తరువాయి ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆ విషయాన్ని పలు మార్లు స్పష్టం చేశారు కూడా. అయితే ఆయన...
Removal of Anna Canteen leads to tension in Andhra Pradesh

జగనన్నకు తలనొప్పిగా మారిన “అన్నా క్యాంటీన్లు” !

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా " అన్నా క్యాంటీన్ " పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా కేవలం అయిదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు...
Who Will Be The Next President Of Congress Party?

కాంగ్రెస్ కు దురమౌతున్న గాంధీ కుటుంబం !

కాంగ్రెస్ అంటేనే నెహ్రూ కుటుంబం.. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారత స్వాతంత్ర్యోద్యమం మొదలు కొని నెహ్రూ కుటుంబం నాయకత్వం వహిస్తూ వస్తోంది. పార్టీ ప్రారంభంలో జవాహర్లాల్ నెహ్రూ.. ఆ తరువాత...
PM Modi Support To Rape Accused?

రేపిస్టులకు అండగా ఉండడం మోడీ నైజమా ?

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం 11 మంది రేపిస్టులను జైల్ నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా...
CM YS Jagan Announces Ban On Plastic Flexi

జగన్ ” ఫ్లెక్సీ బ్యాన్”.. సాధ్యమేనా ?

ఏపీలో సి‌ఎం జగన్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో ముందుకు వెల్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. పాఠశాలల్లోనూ, సంక్షేమ పథకాల విషయంలోనూ, ఇంకా చాలా వాటిలో ఊహించని విధానాలను ప్రవేశ పెడుతున్నారు. అయితే జగన్...
- Advertisement -

Latest News

- Advertisement -