Monday, May 5, 2025
- Advertisement -

జాతీయ చలనచిత్ర అవార్డులు..ఉత్తమ చిత్రాలు, నటులు వీరే!

- Advertisement -

70వ జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు వచ్చేశాయి. ఉత్తమ నటుడు – రిషబ్ షెట్టీ (కాంతారా)కి అవార్డు దక్కగా ఉత్తమ డైరెక్టర్ – సూరజ్ బర్జాత్యా (ఊంచయ్),ఉత్తమ మలయాళం చిత్రం – ఆట్టం, ఉత్తమ నటి మానసి పరేఖ్ ( కుచ్ ఎక్స్‌ప్రెస్ ), నిత్యామీనన్ ( తిరుచిత్రంబలం) , ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ – ప్రీతం (బ్రహ్మాస్త్ర) ,ఉత్తమ బెంగాలీ చిత్రం – కబేరీ అంతర్జాన్,ఉత్తమ కొరియోగ్రాఫేర్ – జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ , ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ – ఏఆర్ రెహమాన్ ( పీఎస్- 1) కి అవార్డులు దక్కించుకున్నారు.

ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు – కార్తికేయ 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళ్- పొన్నియన్ సెల్వన్ -1, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ- కేజీఎఫ్ 2, ఉత్తమ ప్రాంతీయ చిత్రం మళయాలం- సౌదీ వెళ్లక్కకు అవార్డులు వచ్చాయి.

అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒరియా- ధమన్,ఉత్తమ ప్రాంతీయ చిత్రం మరాఠీ- వాల్వీ,ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ- గుల్ మొహర్,ఉత్తమ ప్రాంతీయ చిత్రం బెంగాలీ- కబేరీ అంతర్దాన్ ,ఉత్తమ ప్రాంతీయ చిత్రం పంజాబీ- బాగీ డీ దీకి అవార్డు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -