Sunday, May 4, 2025
- Advertisement -

అభిమానులకు అల్లు అర్జున్ గిఫ్ట్!

- Advertisement -

సినీతారలకు అభిమానులతో కమ్యూనికేట్ కావడానికి ఒక సులభమైన దారి ట్విటర్. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఖాతాను ప్రారంభించేసి ఎంచక్కా…

తమ వ్యూస్.. న్యూస్ ను జనాలకు అందించేయవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే దారిని ఎంచుకొన్నాడు. తను కూడా ట్విటర్ లోకి వచ్చాడు. అభిమానులకు హలో చెప్పాడు!

ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు వంటి హీరోలు ట్విటర్ లో భారీ సంఖ్యలో ఫాలోయర్లను కలిగి ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఎంట్రీతోనే అదరగొట్టాడు .రామ్ చరణ్ కు గతంలో ట్విటర్ అకౌంట్ ఉండేది కానీ.. ఆయన దాన్ని డిలీట్ చేశాడు. ఇప్పుడు అల్లువారబ్బాయి ట్విటర్ ప్రపంచంలోకి ఎంటరయ్యాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విడుదలకు ఒకరోజు ముందున బన్నీ ఇలా ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -