Wednesday, May 7, 2025
- Advertisement -

మహేశ్‌బాబుకు బీరాభిషేకం..!

- Advertisement -

మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోకి బీరాభిషేకం చేశారు. ఎవరైనా పాలాభిషేకం చేస్తారు కాని బీరాభిషేకం ఏంటి అనుకుంటున్నారా..!

ఎవరి అభిమానం వారిది. ఏం చేస్తాం.. ఎవరికి తోచినట్లు వారు అభిమానం తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అలాంటిదే ఇది కూడా. మహేశ్‌ బాబు శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజై కేవలం నాలుగు రోజుల్లోనే 50కోట్ల క్లబ్‌ను దాటేసి రికార్ద్‌ సృష్టించింది. ఈ సినిమాతో మహేశ్‌బాబు ఇంకో రికార్డ్‌ కూడా కొట్టేశాడు. అదేంటంటే కేవలం ఈ ఒక్క హీరో మూడు సినిమాలు 50కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఇప్పటివరకు ఏ హీరో మూడు సినిమాలు తెలుగులో ఈ క్లబ్‌లోకి  చేరలేదు.

అందుకే మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోకు బీరాభిషేకం చేశారట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -