Saturday, May 3, 2025
- Advertisement -

బుజ్జి కోసం వెయిట్ చేయాల్సిందే!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD.ప్రభాస్ చెప్పిన సీక్రెట్‌ని రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో 22వ తేదీన భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జి ని రివల్ చేయనున్నామని ప్రకటించారు.

ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్.. బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. సూపర్‌హీరో, భైరవగా ప్రజెంట్ చేసిన వీడియోతో క్రియేటర్‌లు ప్రేక్షులని అద్భుత ప్రపంచంలో తీసుకెళ్లారు. 2 నిమిషాల 22 సెకన్ల వీడియో గ్యారేజ్ సెట్టింగ్‌లో ప్రభాస్‌తో ఒక మిస్టీరియస్ ఎన్‌కౌంటర్‌తో సహా టీసింగ్ గ్లింప్స్ ని అందించారు.

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు భాషలలో విడుదలైన రివిల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కీ రోల్ పోషిస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -