Saturday, May 3, 2025
- Advertisement -

బిటౌన్ బాబును కొట్టిన …. నిజమైన మగాడు నాని

- Advertisement -

నాని నిజంగానే మగాడండోయ్. లేకపోతే  యుఎస్ లో ఏకంగా బిటౌన్ బాబు జాన్ అబ్రహం చేసిన వెల్ కమ్ బ్యాక్ చిత్రం కలెక్షన్స్ కే చెక్ పెడతాడా చెప్పండి.

మారుతి డైరెక్షన్లో కిందటివారం రిలీజ్ అయిన భలే భలే మగాడివోయ్… యుఎస్ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటివారం కలెక్షన్స్ చూస్తే… ఏకంగా 4 కోట్ల 80లక్షలు వసూల్ అయినట్లుగా తెలుస్తోంది.యుఎస్ లో ఈ ఫిలిం 113 స్క్రీన్స్ పై విడుదలైంది. అదే  జాన్ అబ్రహం, శృతి హాసన్ ల వెల్కమ్ బ్యాక్ చిత్రం విషయానికొస్తే…. ఈ సినిమా ఏకంగా 135 స్క్రీన్స్ లో విడుదలకు నోచుకున్నప్పటికీ మొదటివారం  కలెక్షన్స్ 3.7కోట్లు మాత్రమే వచ్చాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -